పాలకూర మరియు టమాటో కూర | ఫైబర్, ఐరన్, విటమిన్ సి, ఇ మరియు మరెన్నో పోషకాలతో కూడిన హెల్తీ కర్రీ - టొమాటో పాలకూర కర్రీ Pālakūra mariyu ṭamāṭō kūra | phaibar, airan, viṭamin si, i mariyu marennō pōṣakālatō kūḍina heltī karrī - ṭomāṭō pālakūra karrī

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:

  • పాలకూర - 250 గ్రా | Pālakūra - 250 grā
  • టొమాటో - 2 | ṭomāṭō - 2
  • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
  • నూనె - 2 స్పూన్లు | nūne - 2 spūnlu
  • ఆవాలు - 1 చెంచా | āvālu - 1 cen̄cā
  • జీలకర్ర - 1 చెంచా | jīlakarra - 1 cen̄cā
  • కరివేపాకు కొన్ని | karivēpāku konni
  • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
  • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
  • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn

   ముందుగా పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి మీడియం మంట మీద పెట్టాలి. నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు కడిగి తరిగిన పాలకూర, టొమాటో వేయాలి. బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తే కూర బాగా తయారవుతుంది. యమ్ యమ్ చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర టొమాటో కర్రీ రైస్ లేదా రోటీతో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Mundugā pān tīsukuni sṭav veligin̄ci mīḍiyaṁ maṇṭa mīda peṭṭāli. Nūne vēsi vēḍayyāka āvālu, jīlakarra, karivēpāku vēsi vēyin̄cāli. Bāgā vēgina tarvāta ullipāya mukkalu vēsi vēyin̄cāli. Ippuḍu kaḍigi tarigina pālakūra, ṭomāṭō vēyāli. Bāgā vēgina tarvāta uppu, kāraṁ, pasupu vēstē kūra bāgā tayāravutundi. Yam yam cālā rucikaramaina mariyu ārōgyakaramaina pālakūra ṭomāṭō karrī rais lēdā rōṭītō sarv cēyaḍāniki sid'dhaṅgā undi.

Comments