పులిహోర తయారీ విధానం/ చాల తేలికగా పులిహార ఇలా చేసుకోండి | Pulihōra tayārī vidhānaṁ / Cāla tēlikagā pulihāra ilā cēsukōṇḍi

కావాల్సిన పదార్ధాలు| Kāvālsina padārdhālu:
1. వేరుసెనగ గుల్లు - 20గ్రా | Vērusenaga gullu - 20grā
2. పచ్చి సెనగపప్పు - 3 స్పూన్లు | Pacci senagapappu - 3 spūnlu
3. పసుపు - 1 స్పూన్ | Pasupu - 1 spūn
4. ఆవలు - 1 స్పూన్ | Āvalu - 1 spūn
5. పచ్చి మిరపకాయలు - 2 | Pacci mirapakāyalu - 2
6. నిమ్మకాయ - 1 | Nim'makāyalu - 1
7. వందిన అన్నము - 250gm / 5 cups | Vandina annamu - 250gm/ 5 cups
8. కరివేపాకు రెమ్మలు కొన్ని | Karivēpāku rem'malu konni
9. నూనే - 2 స్పూన్లు | Nūnē - 2 spūnlu
10. రుచికి సరిపడ ఉప్పు | Ruciki saripaḍa uppu.

ముందు పొయ్యి వెలిగించి కడాయి / పాన్ పెట్టుకుని మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో నునే వేసుకోవాలి. నునె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, పసుపు, చీలికలుగ కోసుకున్నా పచ్చిమిర్పకాయలు, సెనగపప్పు, వేరుసెనగ గుళ్లు వేసి బాగా వేయాలి. తాలింపు బాగా వేగిన తర్వాత పాన్ తీసి పక్కన పెట్టుకుని చల్లారాన్నివ్వాలి. అన్నం తీసి అందులో ఉప్పు వేసి, పక్కన పెట్టుకున్న తాలింపు పప్పులు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం తీసి అన్నంలో వేసి బాగా కాపుకోవాలి. పప్పులు, అన్నం, ఉప్పు, నిమ్మరసం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన మరియూ సులువైన పద్దతిలో నిమ్మకాయ పులిహోర/పులిహార సిద్ధంగా ఉండి. గుమ గుమ లాడే పులిహోర తినడానికి సిద్దమగా ఉంది. కడుపు నిండా తినండి. దూర ప్రయాణాలు చేస్తునపుడు కూడా తీసుకెళ్ళొచ్చు. ఆరోగ్యము బాగుంటుంది
Mundu pōyyi veligin̄ci Kaḍāyi / pān peṭṭukuni mīḍiyaṁ maṇṭa mīda vēḍi cēyāli. Andulō nunē vēsukōvāli. Nune bāgā vēḍekkina tarvāta andulō āvalu, karivēpāku, pasupu, cīlikaluga kosukunna paccimirpakāyalu, senagapappu, vērusenaga guḷlu vēsi bāgā vēyāli. Tālimpu bāgā vēgina tarvāta pān tīsi pakkana peṭṭukuni callārānnivvāli. Annaṁ tīsi andulō uppu vēsi, pakkana peṭṭukunna tālimpu pappulu annī vēsukōvāli. Ippuḍu nim'makāya rasaṁ tīsi annanlō vēsi bāgā kāpukōvāli. Pappulu, annaṁ, uppu, nim'marasaṁ antā bāgā kalisēlā kalupukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina mariyū suluvaina paddatilō nim'makāya pulihōra/pulihāra Sid'dhaṅgā uṇḍi. Guma guma lāḍē pulihōra tinaḍāniki siddamagā undi. Kaḍupu niṇḍā tinaṇḍi. Dūra prayāṇālu cēstunapuḍu kūḍā Tīsukeḷḷoccu. Ārōgyamu bāguṇṭundi

Comments