బియ్యము పాయసము తయారీ విధానము | బియ్యముతో పాయసము ఇలా చేసుకొండి Biyyamu pāyasamu tayārī vidhānamu | biyyamutō pāyasamu ilā cēsukoṇḍi


కావలసిన పదార్ధాలు | Kāvalasina padārdhālu
  • జీడిపప్పు - 10గ్రా | jīḍipappu - 10grā
  • ఎండుద్రాక్ష - 10 గ్రా | eṇḍudrākṣa - 10 grā
  • యాలుకల పొడి - 1 స్పూన్ | yālukala poḍi - 1 spūn
  • నెయ్యి - 3 స్పూన్లు | neyyi - 3 spūnlu
  • పాలు - 250 మి.లీ | pālu - 250 mi.Lī
  • బియ్యం - 1 కప్పు | biyyaṁ - 1 kappu
  • బెల్లము - 1 కప్పు | Bellamu - 1 kappu
ముందుగ పొయ్యి వెలిగించి ఓక కడాయి పెట్టి వేడి చెయ్యాలి. కడాయి వేడెక్కిన తరువాత అందులో నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడి అయిన తరువాత అందులో జీడి పప్పు వేసి వేయించుకోవాలి. తరువాత ఎండుద్రాక్ష వేసి వేయంచాలి. అవి వేగిన తరువాత కడాయి తీసి పక్కన పెట్టుకోవాలి.
Munduga poyyi veligin̄ci ōka kaḍāyi peṭṭi vēḍi ceyyāli. Kaḍāyi vēḍekkina taruvāta andulō neyyi vēsi vēḍi ceyyāli. Neyyi vēḍi ayina taruvāta andulō jīḍi pappu vēsi vēyin̄cukōvāli. Taruvāta eṇḍudrākṣa vēsi
vēyan̄cāli. Avi vēgina taruvāta kaḍāyi tīsi pakkana peṭṭukōvāli.
ముందుగా ఒక కడాయి పెట్టి అందులో పాలు పోసి (500ml) కాయాలి. పాలు మరిజినా తరువాత కడిగి   పక్కన నీళ్లలో నానా పెట్టుకున్నా బియ్యము అందులో వేసి ఉండించాలి. బియ్యము ఊడికి అన్నము లాగ మెత్తగా అయ్యెవరకు ఊడించాలి. పాయసము చిక్కబడ్డ తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాయసము పక్కన పెట్టుకుని అందులో బెల్లము వేసి కలుపుకోవాలి.
Mundugā oka kaḍāyi peṭṭi andulō pālu pōsi (500ml) kāyāli. Pālu marijinā taruvāta kaḍigi  pakkana nīḷlalō nānā peṭṭukunnā biyyamu andulō vēsi uṇḍin̄cāli. Biyyamu ūḍiki annamu lāga mettagā ayyevaraku ūḍin̄cāli. āyasamu cikkabaḍḍa taruvāta sṭav āph cēsi pāyasamu pakkana peṭṭukuni andulō bellamu vēsi kalupukōvāli.
(or)
ముందుగా ఒక కడాయి పెట్టి అందులో పాలు పోసి (250ml) కాయాలి. పాలు మరిజినా తరువాత ఊడికించి పక్కన పెట్టుకున్నా అన్నము అందులో వేసి ఉండించాలి. పాయసము చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాయసము పక్కన పెట్టుకుని అందులో బెల్లము వేసి కలుపుకోవాలి.
Mundugā oka kaḍāyi peṭṭi andulō pālu pōsi (250ml) kāyāli. Pālu marijinā taruvāta ūḍikin̄ci pakkana peṭṭukunnā annamu andulō vēsi uṇḍin̄cāli. Pāyasamu cikkabaḍina taruvāta sṭav āph cēsi pāyasamu pakkana peṭṭukuni andulō bellamu vēsi kalupukōvāli.
బెల్లము కరిగేవారికి కలుపుకుని అందులో యాలుకల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యితో సహా పాయసములో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన బియ్యము పాయసము తయారుగా ఉంది.
Bellamu karigēvāriki kalupukuni andulō yālukala poḍi, vēyin̄ci pakkana peṭṭukunna jīḍipappu, eṇḍu drākṣa, neyyi tō sahā pāyasamulō vēsi bāgā kalupukōvāli. Antēnaṇḍi entō rucikaramaina biyyamu pāyasamu tayārugā undi.

చిట్కాలు | Ciṭkālu:
పాయసము పోయి పైనా ఉన్నపుడు బెల్లము వేస్తే పాలు విరిగే అవకాశం ఉంది. కాబట్టి పాయసం పొయ్యి మీద నుంచి దించిన తర్వాత బెల్లము వేసి కలుపుకోవాలి. ఒక్కసారి బెల్లము కొంచెం ఉప్పగా ఉంటుంది అందువల్ల పాయసము పాడయ్యే అవకాశం ఉంది. పాయసము విరిగితే శుభకార్యలకు ఉపయోగించారు.
Pāyasamu pōyi painā unnapuḍu bellamu vēstē pālu virigē avakāśaṁ undi. Kābaṭṭi pāyasaṁ poyyi mīda nun̄ci din̄cina tarvāta bellamu vēsi kalupukōvāli. Okkasāri bellamu kon̄ceṁ uppagā uṇṭundi anduvalla pāyasamu pāḍayyē avakāśaṁ undi. Pāyasamu virigitē śubhakāryalaku upayōgin̄cāru.

Comments