చక్కెర పొంగలి తయారీ విదనము | తీపి పొంగల్ తయారీ విధానము Cakkera poṅgali tayārī vidanamu | tīpi poṅgal tayārī vidhānamu


కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • జీడి పప్పు - 10 గ్రా | Jīḍi pappu - 10 grā
  • కిస్మిస్ - 10 గ్రా | kismis - 10 grā
  • ఎండు కొబ్బరి ముక్కలు - 10 గ్రా | eṇḍu kobbari mukkalu - 10 grā
  • నెయ్యి - 3-4 స్పూన్లు | neyyi - 3-4 spūnlu
  • బెల్లం - 1 కప్పు | bellaṁ - 1 kappu
  • యాలుకల పొడి - 1 స్పూన్ | Yālukala poḍi - 1 spūn
  • బియ్యం - 1 కప్పు | biyyaṁ - 1 kappu
ముందుగ పోయి వెలిగించి ఒక కడాయి పెట్టి వే డి చెయ్యాలి. కడాయి వెడ్డెక్కిన తరువాత అందులో నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడెక్కిన తరువాత అందులో ఎండిన కొబ్బరి ముక్కలు వేసి వేయాలి. ముక్కలూ  కొంచెము వేగినప్పుడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కడాయి తీసి పక్కన పెట్టుకోవాలి. 
Munduga pōyi veligin̄ci oka kaḍāyi peṭṭi vē ḍi ceyyāli. Kaḍāyi veḍḍekkina taruvāta andulō neyyi vēsi vēḍi ceyyāli. Neyyi vēḍekkina taruvāta andulō eṇḍina kobbari mukkalu vēsi vēyāli. Mukkalū kon̄cemu vēginappuḍu jīḍi pappu vēsi  vēyin̄cukōvāli.  Ippuḍu kismis kūḍā vēsi mottaṁ bāgā kalupukōvāli. Bāgā vēgina tarvāta kaḍāyi tīsi pakkana peṭṭukōvāli.
ఇంకో కడాయి పొయ్యి పైన పెట్టి అందులో ఒక 1 కప్పు నీరు పోసి బాగా మరిగేలా కాచుకోవాలి. నీరు మరిగినా తరువాత అందులో బెల్లం తురుము/ముక్కలు 1 కప్పు అందులో వేసి బాగా ఊడికించాలి. అందులో ఒక చెంచా యాలుకల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి కడాయి పక్కన పెట్టుకోవాలి.
Iṅkō kaḍāyi poyyi paina pīṭī andulō oka 1 kappu nīru pōsi bāgā marigēlā kācukōvāli. Nīru marigina taruvāta andulō bellaṁ turumu/mukkalu 1 kappu andulō vēsi bāgā ūḍikin̄cāli. Andulō oka cen̄cā yālukala poḍi vēsi bāgā kalupukōvāli ippuḍu pōyyi āph cēsi kaḍāyi pakkana peṭṭukōvāli.
బియ్యము తీసి బాగా కడిగి అన్నము వండుకోవాలి. చల్లారిన తరువాత అన్నము తీసుకుని అందులో పక్కన పెట్టుకున్న బెల్లము పాకము, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బెల్లము పాకము పలుచగా ఉంటె అన్నములో వేసి కలిపిన తరువాత పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఊడించాలి. అప్పుడూ చక్కెరపొంగలి గట్టిగ ఉంటుంది. అందులో కొంచెం నెయ్యి వేస్తే పొడిగా ఉండి చాలా బాగుంటుంది. అంతేనండి ఎంతో చక్కగా కమ్మటి చక్కెర పొంగలి సిద్ధంగా ఉండి. మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి తాయారు చేసి తప్పకుండ నైవేద్యం పెట్టండి.
Biyyamu tīsi bāgā kaḍigi annamu vaṇḍukōvāli. Callārina taruvāta annamu tīsukuni andulō pakkana peṭṭukunna bellamu pākamu, vēyin̄ci pakkana peṭṭukunna jīḍipappu, kismis, eṇḍu kobbari mukkalu vēsi bāgā kalupukōvāli. Bellamu pākamu palucagā uṇṭe annamulō vēsi kalipina taruvāta poyyi mīda peṭṭi oka 5 nimiṣālu ūḍin̄cāli. Appuḍū cakkerapoṅgali gaṭṭiga uṇṭundi. Andulō kon̄ceṁ neyyi vēstē poḍigā uṇḍi cālā bāguṇṭundi. Antēnaṇḍi entō cakkagā kam'maṭi cakkera poṅgali sid'dhaṅgā uṇḍi. Mahālakṣmi am'mavāriki iṣṭamaina cakkera poṅgali tāyāru cēsi tappakuṇḍa naivēdyaṁ peṭṭaṇḍi.

చిట్కాలు | Ciṭkālu:
బెల్లం పాకంలో నెయ్యి వేస్తే చక్కెర పొంగలి పొడిగా ఉంటుంది. మెతుకు మెట్టగా కాకుండ బాగుంటుంది.
Bellaṁ pākanlō neyyi vēstē cakkera poṅgali poḍigā uṇṭundi. Metuku meṭṭagā kākuṇḍa bāguṇṭundi.

Comments