చింతపండు పులిహోర / పులిహోర / చింతపండుతో పులిహోర ఇలా తేలికగా చేసుకోండి Cintapaṇḍu pulihōra/ pulihōra/ cintapaṇḍutō pulihōra ilā tēlikagā cēsukōṇḍi

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu
 • వేరుసెనగ గుల్లు - 20గ్రా | vērusenaga gullu - 20grā
 • సెనగ పప్పు - 2 స్పూన్లు | senaga pappu - 2 spūnlu
 • ఆవలు - 1 స్పూను | āvalu - 1 spūnu
 • కరివేపాకు రెమ్మలు - 3 | karivēpāku rem'malu - 3
 • పచ్చిమిరపకాయలు - 5 | paccimirapakāyalu - 5
 • ఎర్రటి ఎండు మిరపకాయలు - 2 | erraṭi eṇḍu mirapakāyalu - 2
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu large
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • చింతపండు - 20గ్రా | cintapaṇḍu - 20grā
 • వండిన అన్నము - 250గ్రా | vaṇḍina annamu - 250grā
  
ముందుగా ఒక గిన్నెలో చింతపండు వేసి ఒక గ్లాసు నీరు పోసి నానబెట్టాలి. తరువాత పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో 3 చెంచాలు నునే వేసి బాగా వేడెక్కనివ్వాలి. ముందుగ అందులో వేరుసెనగ గుల్లు, సెనగపప్పు వేసి వేయాలి. కొంచెం వేగిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు (మద్యలోకి కోసి చీలికలుగా వేసుకోవాలి), ఎర్ర ఎండు మిరపకాయలు (ముక్కలు చేసి వేసుకోవాలి) వేసి వేయించాలి. ఇప్పుడు జీడి పప్పు, పసుపు వేసి బాగా కలపాలి. పప్పులు బాగా వేగిన తరువాత ఎరుపు రంగులోకి మారుతాయి.పొయ్యి ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
Mundugā oka ginnelō cintapaṇḍu vēsi oka Glāsu nīru pōsi nānabeṭṭāli. Taruvāta poyyi veligin̄ci oka pān peṭṭi vēḍekkanivvāli. Ippuḍu andulō 3 Cen̄cālu nunē vēsi bāgā vēḍekkanivvāli. Munduga andulō vērusenaga gullu, senagapappu vēsi vēyāli. Kon̄ceṁ vēgina tarvāta andulō āvālu, karivēpāku, paccimirapakāyalu (madyalōki kōsi cīlikalugā vēsukōvāli), erra eṇḍu mirapakāyalu (mukkalu cēsi vēsukōvāli) vēsi Vēyin̄cāli. Ippuḍu jīḍi pappu, pasupu vēsi bāgā kalapāli. Pappulu bāgā vēgina taruvāta erupu raṅgulōki mārutāyi.Poyyi āph cēsi pān tīsi pakkana peṭṭukuni callāranivvāli.
ముందుగ నీళ్లల్లో నానబెట్టిన చింతపండు బాగా పిసికి రసం తీయాలి. బాగా నీరుగ ఉంటె పొయ్యి వెలిగించి ఒక పాన్ లో పోసి ఊడికిస్తే నీరు తగ్గి చిక్కటి గుజ్జులాగా అవుతుంది. చిక్కగా ఇయ్యక అందులో ఒక చెంచా నునే వేసి బాగా వేగించి అందులో 2-3 చెంచాల ఉప్పు వేసుకోవాలి. తరువాత బాగా కలుపుకుని పొయ్యి ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.
Munduga nīḷlallō nānabeṭṭina cintapaṇḍu bāgā pisiki rasaṁ tīyāli. Bāgā Nīruga uṇṭe poyyi veligin̄ci oka pān lō Pōsi ūḍikistē nīru taggi cikkaṭi gujjulāgā avutundi. Cikkagā iyyaka andulō oka cen̄cā nunē vēsi bāgā vēgin̄ci andulō 2-3 cen̄cāla uppu vēsukōvāli. Taruvāta bāgā kalupukuni poyyi āph cēsi pān tīsi pakkana peṭṭukōvāli.
 

వండి పక్కన పెట్టిన అన్నము తీసి అందులో వేయించి పక్కన పెట్టుకున్న పప్పులని వేసుకోవాలి. తర్వత చల్లారిన చింతపండు గుజ్జుకూడా వేసుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చివరిలో కొట్టిమేర వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు పులిహోర అంటే వరమహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు. తప్పకుండా చేసి నివేదన చెయ్యండి. అంతేకాదండి మీరు ప్రయాణంలో ఉన్నా కూడా ఇది తీస్కుని వెళ్ళొచ్చు. రెండు రోజుల వరకు నిలువ ఉంటుంది. బయటి ఆహారాలు సరిపడని వారు ఇలా చేసి తీస్కుని వెళ్ళొచ్చు.
Vaṇḍi pakkana peṭṭina annamu tīsi andulō vēyin̄ci pakkana peṭṭukunna pappulani vēsukōvāli. Tarvata callārina cintapaṇḍu gujjukūḍā vēsukōvāli. Annī kalisēlā bāgā kalupukōvāli. Civarilō koṭṭimēra vēsi bāgā kalupukuni pakkana peṭṭukōvāli. Ī cintapaṇḍu pulihōra aṇṭē varamahālakṣmi am'mavāriki cālā iṣṭaṁ ani ceptāru. Tappakuṇḍā cēsi nivēdana ceyyaṇḍi. Antēkādaṇḍi mīru prayāṇanlō unnā kūḍā idi tīskuni veḷḷoccu. Reṇḍu rōjula varaku niluva uṇṭundi. Bayaṭi āhārālu saripaḍani vāru ilā cēsi tīskuni veḷḷoccu.

Comments