రొయ్యల బీరకాయ కూర | రొయ్యలు మరియు బీరకాయ కూర | ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన బీరకాయ మరియు రొయ్యల కూర | బీరకాయ రొయ్యలు కూర | రొయ్యలు బీరకాయ కూర | రొయ్యల కూర రెసిపీ | రొయ్యల కూర | బీరకాయ రొయ్యల ఇగురు | రొయ్యల బీరకాయ గ్రేవీ కర్రీ | రిడ్జ్ గోర్డ్ రొయ్యల మసాలా కూర Royyala bīrakāya kūra | royyalu mariyu bīrakāya kūra | ārōgyakaramaina mariyu rucikaramaina bīrakāya mariyu royyala kūra | bīrakāya royyalu kūra | royyalu bīrakāya kūra | royyala kūra resipī | royyala kūra | bīrakāya royyala iguru | royyala bīrakāya grēvī karrī | riḍj gōrḍ royyala masālā kūra

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • రొయ్యలు - 1 కేజీ / 1000 గ్రా | Royyalu - 1 kējī/ 1000 grā
 • బీరకాయ1/2 కిలోలు లేదా 500 గ్రా | Bīrakāya - 1/2 కిలోలు లేదా 500 గ్రా
 • ఉల్లిపాయ - 3 | ullipāya - 3
 • నూనె - 3 స్పూన్లు | nūne - 3 spūnlu
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • కారం - 3 స్పూన్లు | Kāraṁ - 3 spūnlu
 • గరం మసాలా - 2 స్పూన్లు | garaṁ masālā - 2 spūnlu
 • రుచి ప్రకారం ఉప్పు - 1 స్పూన్ | ruci prakāraṁ uppu - 1 spūn
 • ధనియాల పొడి / ధనియా పొడి - 2 స్పూన్లు | dhaniyāla poḍi/ dhaniyā poḍi - 2 spūnlu
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు | allaṁ vellulli pēsṭ - 2 spūnlu
 • పచ్చిమిర్చి - 3 | paccimirci - 3
 • కొత్తిమీర ఆకులు తక్కువ | kottimīra ākulu takkuva
   
ముందుగా రొయ్యలు తీస్కుని బాగా కడగాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో రొయ్యలు వేసి మీడియం మంట మీద వేగనివ్వాలి. అప్పుడు రొయ్యలు నుంచి నీరు వస్తుంది. నీరు మొత్తం పోయే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ తీస్కుని అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. వేడి అయ్యిన  తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.  ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బీరకాయ పొట్టు  తీసి చిన్న ముక్కలుగా కోసి కూర లో వేసుకోవాలి. బీరకాయ బాగా వేగిన తరువాత అందులో ఉడకబెట్టిన రొయ్యలు, ఎర్ర కారము వేసి బాగా కలుపుకోవాలి. కూర గుజ్జుగా కావాలి అంటే ఇప్పుడు అందులో ఒక కప్ నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. కూర చిక్కబడిన తరువాత అందులో ధనియాలపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా అందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి ఏంటో రుచి కరమైన రొయ్యలు బీరకాయ కూర తయారుగా ఉంది.  వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే మళ్ళి మళ్ళి చేసుకుని తింటారు . పిల్లలు కూరగాయలు తినరు కాబట్టి ఇలా రొయ్యలతో కలిపి చేస్తే తప్పకుండ తింటారు. అలాగే వారికీ కావలసిన పోషకాలు కూడా దొరుకుతాయి.
Mundugā royyalanu tīsukuni bāgā kaḍagāli. Ippuḍu ōven/pan veligin̄ci pān peṭṭi andulō royyalu vēsi mīḍiyaṁ maṇṭa mīda uḍikin̄cāli. Appuḍu royyala nuṇḍi nīru bayaṭaku vastundi. Nīrantā pōyē varaku uḍakanivvaṇḍi. Ippuḍu royyalanu tīsi pakkana peṭṭukōvāli. Ippuḍu marō pān tīsukuni andulō nūne vēsi vēḍi cēyāli. Vēḍayyāka ullipāya mukkalanu vēsi vēyin̄cāli. Ullipāya mukkalu vēgina tarvāta uppu, pasupu, allaṁ vellulli pēsṭ, garaṁ masālā vēsi bāgā kalapāli. Tarvāta bīrakaya poṭṭu tīsi cinna cinna mukkalugā cēsi kūralō vēyāli. Bīrakāya bāgā uḍikina tarvāta uḍakabeṭṭina royyalu, eṇḍumirci vēsi bāgā kalapāli. Kūra gujjugā uṇḍālaṇṭē kappu nīḷlu pōsi bāgā uḍikin̄cāli. Kūra cikkabaḍina tarvāta dhaniyāla poḍi vēsi bāgā kalapāli. Civaragā andulō kottimīra vēsi gārniṣ cēyāli. Ā tarvāta rucikaramaina royyala kūra reḍī. Vēḍivēḍi annaṁ tiṇṭē maḷlī maḷlī tiṇṭāru. Pillalu kūragāyalu tinaru kābaṭṭi royyalatō kalipi tiṇṭē kaccitaṅgā tiṇṭāru. Vāriki kāvālsina pōṣakālu kūḍā andutāyi.
  
ముందుగా రొయ్యలు కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి ని వెలిగించి ఒక పాన్/కడై పెట్టుకుని అందులో 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. 1 స్పూన్ గరం మాసాల వేసుకుని అందులో 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో 3 ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి.2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసనా పోయేదాకా వేయించుకోవాలి. పెయిన్ మూట పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ముందుగా కడిగి పక్కన పెట్టుకుని రొయ్యలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు తర్వాత అర్రా కేజీ బీరకాయ పోట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని కూరలో వేసుకోవాలి. ఒక 10 నిముషాలు తర్వాత చూస్తే బీరకాయ మగ్గి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ ఎర్ర కారము వేసుకుని బాగా కలుపుకోవాలి.  మూట పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూట తీసి చూస్తే గుజ్జుగ చిక్కబడుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియ పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిలా  కొత్తిమీర వేసుకుని కలుపుకుని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి ఏంటో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బీరకాయ రొయ్యలు కూర తయారుగా ఉంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తిన్నారు అంటే మళ్ళి మళ్ళి తినాలి అనిపిస్తుంది. 
Mundugā royyalu kaḍigi pakkana peṭṭukundāmu. Ippuḍu poyyi ni veligin̄ci oka pān/kaḍai peṭṭukuni andulō 3 spūns nūne vēsukōvāli. 1 Spūn garaṁ masāla vēsukuni andulō 3 paccimirapakāyalu vēsukōvāli. Indulō 3 ullipāyalu mukkalu vēsukōvāli. Avi bāgā kalupukōvāli. Ippuḍu 1 spūn pasupu vēsukuni bāgā kalupukōvāli. Taruvāta 1 spūn uppu vēsukōvāli. Uppu vēsukōḍaṁ valla ullipāya mukkalu tvaragā uḍukutāyi.2 Spūns allaṁ vellulli pēsṭ ni vēsi pacci vāsana pōyēdākā vēyin̄cukōvāli. Peyin mūṭa peṭṭukuni mīḍiyaṁ phlēm peṭṭukōvāli. Mundugā kaḍigi pakkana peṭṭukuni royyalu andulō vēsi bāgā kalupukōvāli. Oka 10 nimiṣāla tarvāta arrā kējī bīrakāya poṭṭu tīsi cinna cinna mukkalugā kōsukuni kūralō vēsukōvāli. Oka 10 nimuṣālu tarvāta cūstē bīrakāya maggi uḍukutū uṇṭundi. Ippuḍu mūḍu spūnlu erra kāramu vēsukuni bāgā kalupukōvāli. Mūṭa peṭṭukuni mīḍiyaṁ phlem lō oka 10 nimiṣālu uḍakanivvāli. Ippuḍu mūṭa tīsi cūstē gujju cikkutundi. Ippuḍu 2 spūnlu dhaniya poḍi, 1 spūn garaṁ masālā vēsukuni bāgā kalupukōvāli. Civarilā kottimīra vēsukuni kalupukuni poyyi āph cēsukōvāli. Antēnaṇḍi ēṇṭō rucikaramaina mariyu ārōgyakaramaina bīrakāya royyalu kūra tayārugā undi. Vēḍi vēḍi annanlōki vēsukuni tinnāru aṇṭē maḷḷi maḷḷi tināli anipistundi.

Comments