చికెన్ ఫ్రై తయారీ విధానం | చికెన్‌తో ఇలా ఫ్రై చేసి చూడండి | తక్కువ పదార్థాలతో సులభమైన చికెన్ ఫ్రై వంటకం Ciken phrai tayārī vidhānaṁ | ciken‌tō ilā phrai cēsi cūḍaṇḍi | takkuva padārthālatō sulabhamaina ciken phrai vaṇṭakaṁ

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
 • చికెన్ - 500 గ్రా | Ciken - 500 grā
 • నూనె - 6 స్పూన్లు | nūne - 6 spūnlu
 • ఉల్లిపాయ - 1 | ullipāya - 1
 • టొమాటో - 1 | ṭomāṭō - 1
 • పసుపు - 1 స్పూన్ | pasupu - 1 spūn
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ | allaṁ vellulli pēsṭ - 1 spūn
 • గరం మసాలా - 1 స్పూన్ | garaṁ masālā - 1 spūn
 • రుచి ప్రకారం ఉప్పు | ruci prakāraṁ uppu
 • కారం - 2 స్పూన్లు | kāraṁ - 2 spūnlu
 • కరివేపాకు కొంచెం | karivēpāku kon̄ceṁ
 • కొత్తిమీర ఆకులు కొన్ని | kottimīra ākulu konni
 • పెరుగు - 1 స్పూన్ | perugu - 1 spūn
 • నిమ్మరసం - 1 స్పూన్ | Nim'marasaṁ - 1 spūn
 
ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పెరుగు, నూనె (2 స్పూన్లు) వేసి బాగా కలిపి ఒక 30నిమిషాలు మ్యారినేట్ చెయ్యాలి.
Mundugā oka ginnelō ciken Vēsi bāgā kaḍigi pakkana peṭṭukōvāli. Andulō uppu, kāraṁ, pasupu, allanvellulli pēsṭ, perugu, nūne (2 spūnlu) vēsi bāgā kalipi oka 30nimiṣālu Myārināṭē ceyyāli.
  
ముందుగ పొయ్యి వెలిగించి ఓక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో టమోటా ముక్కలూ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో చికెన్ వేసి బాగా వేయించాలి. ఇదీ బాగా వేపుడు అయ్యినా తరువాత అందులో గరం మసాలా, కరివేపాకు వేసి బాగా కలుపుకుని వేయించాలి. చివరిగా అందులో కొత్తిమీర వేసి వడ్డించుకోవాలి. అంతేనండి ఎంత రుచికరమైనా చికెన్ ఫ్రై సిద్దంగా ఉంది. చాల బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెపండి.
Munduga poyyi veligin̄ci ōka pān peṭṭi andulō nūne vēsi vēḍi cēsukōvāli. Nūne vēḍi ayyinā taruvāta andulō ullipāya mukkalu vēsi vēyin̄cukōvāli. Taruvāta andulō ṭamōṭā mukkalū vēsi bāgā vēyin̄cāli. Ippuḍu andulō ciken vēsi bāgā vēyin̄cāli. Idī bāgā vēpuḍu ayyinā taruvāta andulō garaṁ masālā, karivēpāku vēsi bāgā kalupukuni vēyin̄cāli. Civarigā andulō kottimīra vēsi vaḍḍin̄cukōvāli. Antēnaṇḍi enta rucikaramainā ciken phrai siddaṅgā undi. Cāla bāguṇṭundi tappakuṇḍā ṭrai cēsi elā undō cepaṇḍi.

Comments