పాలతో చేసిన స్వీట్ | జున్ను తయారీ విధానం | పాలతో చేసే సాంప్రదాయ స్వీట్ | జున్ను పాలతో జున్ను ఎలా చేయాలి Pālatō cēsina svīṭ | junnu tayārī vidhānaṁ | pālatō cēsē sāmpradāya svīṭ | junnu pālatō junnu elā cēyāli ​

కావాల్సిన పదార్ధాలు | Kāvālsina padārdhālu:
  • బెల్లం - 150 గ్రా | Bellaṁ - 150 grā
  • జున్ను పాలు - 500మి.లీ | junnu pālu - 500mi.Lī
  • పాలు - 500 మి.లీ | pālu - 500 mi.Lī
  • చక్కెర - 5 స్పూన్లు | cakkera - 5 spūnlu
  • మిరియాల పొడి - 1 స్పూన్ | miriyāla poḍi - 1 spūn
  • యాలకుల పొడి - 1 స్పూన్ | yālakula poḍi - 1 spūn
  • నీరు - 1/2 కప్పు | nīru - 1/2 kappu
  
ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక అరకప్పు నీరు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చితకొట్టిన బెల్లం వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు బెల్లం కరుగుతుంది. కొంచెం చిక్కబడిన తరువాత పొయ్యి ఆపేసి గిన్నె పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ బెల్లం పాలల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగించే సమయం పడుతుంది అనుకుంటే బెల్లం పొడి పాలల్లో వేసి కలుపుకోవచ్చు. అప్పుడు నీరు వాడాల్సిన అవసరం ఉండదు. పాలలో బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కుక్కర్‌లో అరగంట సేపు విజిల్ లేకుండా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మరియు దానిని చల్లబరచండి మరియు ఆరోగ్యకరమైన మరియు మృదువైన జున్ను సిద్దంగా ఉండీ సర్వ్ చేయండి.
Mundugā poyyi veligin̄ci oka ginne peṭṭi andulō oka arakappu nīru pōsi vēḍi cēsukōvāli. Ippuḍu citakoṭṭina bellaṁ vēsukuni bāgā kaluputū uṇḍāli. Appuḍu bellaṁ karugutundi. Kon̄ceṁ cikkabaḍina taruvāta poyyi āpēsi ginne pakkana peṭṭi callāranivvāli. Ippuḍu ā bellaṁ pālallō vēsukuni bāgā kalupukōvāli. Ilā bellaṁ kadirigin̄cē samayaṁ paḍutundi anukuṇṭē bellaṁ poḍi pālallō vēsi kalupukōvaccu. Appuḍu nīru vāḍālsina avasaraṁ uṇḍadu.Pālalō bellaṁ vēsi karigin̄cukōvāli. Tarvāta andulō yālakula poḍi, miriyāla poḍi vēsi kukkar‌lō aragaṇṭa sēpu vijil lēkuṇḍā uḍikin̄ci sṭav āph cēyāli. Mariyu dānini callabaracaṇḍi mariyu ārōgyakaramaina mariyu mr̥duvaina junnu siddaṅgā uṇḍī sarv cēyaṇḍi.

Comments